Advertisement
బైక్‌పై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగితే….. హెల్మెట్ మనల్ని కాపాడుతుందా? అంటే 90 శాతం వరకు యస్ అనే చెప్పాలి!
- ఫోటోలో చూసినట్లు … తలకు హెల్మెట్ ఉండి 100 స్పీడ్ లో ప్రమాదం జరిగితే సదరు మనిషి మెదడుకు కలిగే ఒత్తిడి…. సాధారణంగా ఉంటుంది!
- అదే హెల్మెట్ లేకపోతే…. ఒకేసారి వచ్చిన స్పైక్ ను మీరు ఫోటోలో గమనించొచ్చు.! అంటే మెదడుపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.! దీంతో ఒక్కసారిగా మెదడుకి రక్తసరఫరా నిలిచిపోయి…మైండ్ బ్లాక్ అయిపోతుంది! ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి!
ఇక్కడ ఫోటోలో చూపిన హెల్మెట్స్ అన్ని ప్రమాదాలకు గురైన సందర్భాల్లో సదరు బైకర్స్ ధరించినవి…. ఈ హెల్మెట్స్ ఇంతగా డ్యామేజ్ అయినా ఈ ప్రమాదానికి గురైన ప్రతి ఒక్కరు ప్రాణాలతో భయటపడ్డారు! సో చెప్పొచ్చేదేంటంటే…మీ ప్రాణాలు కాపాడుకోడానికి….హెల్మెట్లు వాడండి!
Advertisement
Advertisements
Advertisements