Advertisement
వీరప్పన్….గంధపు చెక్కల స్మగ్లర్., తమిళ్, కన్నడ, కేరళ పోలీసులకు చుక్కలు చూపించిన టెర్రర్….అలాంటి పేరుమోసిన వ్యక్తి కడుపున పుట్టిన కూతురి గురించి సమాజం చిన్నచూపే చూస్తుంది…కానీ ఆమె మాత్రం సమాజసేవలో ఒక్కో అడుగు వేసుకుంటూ వెళుతుంది!
- వీరప్పన్ కూతురి పేరు విద్యారాణి ఈ పేరు పెట్టింది పోలీస్ ఆఫీసర్….. వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి కడుపుతో ఉన్నప్పుడు పోలీసులకు లొంగిపోయింది…ఈ క్రమంలోనే ముత్తులక్ష్మీకి కూతురు పెట్టింది.! అక్కడి పోలీస్ ఆఫీసర్ యే ఆమెకు విద్యారాణి అనే పేరు పెట్టాడు.!
Advertisement
- కూతురు డాక్టర్ కావాలనేది వీరప్పన్ కల! పుట్టినప్పటి నుండి తండ్రిని చూడని విద్యారాణి తన ఆరేళ్ల వయస్సులో….ఆరుబయట ఆడుకునే సమయంలో సడెన్ గా వచ్చిన వీరప్పన్ కూతుర్ని దగ్గర తీసుకొని…. బాగా చదువుకో….డాక్టరై పేద ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని చెప్పాడట… తండ్రిని చూడడం విద్యారాణి కి అదే ఫస్ట్ అండ్ లాస్ట్సి
- విల్స్ లక్ష్యం కానీ లా తో సరిపెట్టుకుంది. విద్యారాణికి సివిల్స్ కు ఎంపిక కావాలనేది టార్గెట్ …. ఎంబిబియస్ లో సీట్ వచ్చినా వదులుకొని డిగ్రీలో చేరింది…చివరకు లా పూర్తి చేసింది.!
Advertisements
- కమ్యూనిటీ డెవలప్ కోసం ఫ్రీ స్కూల్! వన్నియార్ అనే వెనుకబడిన తెగకు చెందినామె కావడంతో….ఆ తెగ అభివృద్దికోసం ….ఆ పిల్లలకొరకు ప్రత్యేక ఫ్రీ స్కూల్ ను నడుపుతుంది విద్యారాణి
- 2011లో తనకు నచ్చిన వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది.
- బిజెపి పార్టీలో చేరిన 6 నెలల్లోనే తమిళనాడు రాష్ట్ర యువమోర్చ విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలైంది.
Advertisements