Advertisement
ఒకరకంగా చెప్పాలి అంటే కరెంట్ షాక్ అనేది సాధారణ విషయం. ఒక స్థాయి వరకు ఒకే గాని స్థాయి దాటితే మాత్రం గాల్లో ప్రాణం గాల్లోనే పోతుంది. అసలు కరెంట్ షాక్ కొడితే ఏమవుతుంది…? కరెంట్ షాక్ తో మన శరీరం ఏ విధంగా మారిపోయే అవకాశం ఉంటుంది.
Also Read:అమెజాన్ ప్రైమ్ లో ఒకే సినిమాను ఎన్ని డివైజ్ లలో చూడవచ్చు…?
Advertisement
కరెంట్ షాక్ కొట్టిన సమయంలో కరెంట్ మన శరీరం నుంచి వెళ్తుంది కాబట్టి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మన శరీరంలో అంతర్గత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఇతర గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాలితే శరీరంపై మచ్చలు కనపడే అవకాశం ఉంటుంది. విద్యుత్ షాక్ విషయంలో అవగాహన చాలా అవసరమనే చెప్పాలి. లేదంటే మాత్రం చిన్న షాక్ కు కూడా ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ. విద్యుత్ షాక్ సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే…
1. అపస్మారక స్థితి
2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా శ్వాస తీసుకోకపోవడం
3. బలహీనమైన, అనియత పల్స్ లేదా పల్స్ లేకపోవడం
4. కాలిన గాయాలు, నిష్క్రమణ కాలిన గాయాలు (విద్యుత్తు శరీరంలోకి ప్రవేశించి వదిలేసే ప్లేస్)
5. కార్డియాక్ అరెస్ట్ ఆకస్మికంగా ప్రారంభమైంది.
6. కొన్నిసార్లు విద్యుత్ షాక్ బాధితులు గాయపడని విధంగా కనపడినా సరే వాళ్ళను జాగ్రత్తగా గమనించాలి.
Advertisements
Advertisements
Also Read:బండి మీద పోలీస్ అని రాసుకోవచ్చా…? ఏ శిక్షలు విధించే అవకాశం ఉంది…?