Advertisement
సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. కొందరు ప్రజలకు మాయ మాటలు చెప్పి క్షణాల్లో డబ్బు కాజేస్తున్నారు. దీని నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడుతున్నాయి సంస్థలు. ఐటి రంగానికి ఇది పెద్ద సవాల్ అనే చెప్పాలి. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఇది పెద్ద సవాల్ గా మారిన విషయం గానే చెప్పాలి.
Also Read:అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?
Advertisement
ఇక కంప్యూటర్ దాడుల నుంచి మనం బయటకు రావడానికి కొన్ని కొన్ని కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే కాప్చా అనేది ఒకటి మనకు నిత్యం కనపడుతూ ఉంటుంది. అసలు కాప్చా అంటే ఏంటీ అంటే… సైబర్ దాడుల నుండి రక్షించుకునేందుకు కాప్చా పద్ధతిని ఇంటర్నెట్ లో ఉపయోగిస్తారు. అంటే ప్రోగ్రామ్ వ్రాసి సైట్ కు సంబంధించిన సెర్వర్ల మీద ఒత్తిడి పెంచేందుకు చేసే దాడుల నుండి కూడా తట్టుకునేందుకు వాడతారు.
Advertisements
ఇందులో వచ్చే టెక్స్ట్ ఇమేజ్ రూపంలో ఉండటం వల్ల ఒక మనిషే చూసి అర్థం చేసుకుని ఎంటర్ చేయాల్సి ఉంటది. కాబట్టి ప్రోగ్రాం ద్వారా చేసేందుకు అసలు ఛాన్స్ ఉండదు. ఇక క్యాప్చ అంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ ట్యూరింగ్. ఇది జావాస్క్రిప్ట్‌పై పనిచేస్తుంది. స్పామ్ ప్రోగ్రాంలకు జావాస్క్రిప్ట్ ఎక్జిక్యూట్ చేసి, అందులోని అంశాలను చదవటం అసలు సాధ్యమయ్యే పని కాదు.
Advertisements
Also Read:బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?