Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

మోడీ మ‌న‌వ‌రాలంటూ ప్ర‌చార‌మౌతున్న ఈ పాప ఎవ‌రు?

Advertisement

 ప్రధాని మోదీ ఓ చిన్నారిని ఆడిస్తున్నారు. ఆయనకు కొడుకులు, కూతుళ్లు లేరు కదా. మరి ఆ చిన్నారి ఎవరు ? మనవరాలా ? అని చాలా మందికి సందేహం వచ్చి0ది. కానీ అది నిజం కాదు. ఆ పసికందు ఆయన మనవరాలు కాదు. మధ్యప్రదేశ్ BJP MP  డాక్టర్ సత్యనారాయణ మనవరాలు. సత్యనారాయణ గతంలో మధ్యప్రదేశ్ ఉజ్జయిని పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం రాజ్యసభ MP గా పనిచేస్తున్నారు. ఆయన మనవరాలినే మోదీ పార్లమెంట్‌లో ఆడించారు. ఈ ఫోటో 2019 ది.!

Advertisement

ఈ రోజు నన్ను కలిసేందుకు ఓ స్పెషల్‌ ఫ్రెండ్‌ వచ్చింది.. అని మోదీ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్టు పెట్టారు. చిన్నారులంటే ఆయనకు ఎంత ఇష్టమో ఈ ఫొటోలు మనకు తెలియజేస్తాయి.

Advertisements

Advertisements