Advertisement
తాము ఆడే చివరిఆటలో ….ఏదో ఒకటి సాధించి ఘనంగా రిటైర్ అవ్వాలనే ఆలోచనతో చాలా మంది ఉంటారు. దానికోసం తమ 100% ఎఫర్ట్ ను కూడా పెడతారు.! అలా తాము ఆడుతున్న చివరి మ్యాచ్ చివరి బంతికి వికెట్ తీసి…రిటైర్ అయిదే…ఆ కిక్కే వేరు కదా! ఈ వండర్ ఫుల్ ఫీట్ ను కేవలం ఇద్దరు బౌలర్స్ మాత్రమే చేశారు….వారు 1) ముత్తయ్య మురళీధరన్ 2) మెక్ గ్రాత్
ముత్తయ్య మురళీధరన్ :
శ్రీలంకన్ మిస్టీరియస్ స్పిన్నర్ మురళీధరన్ …..శ్రీలంకలోని గాలే స్టేడియంలో జరుగుతున్న తన చివరి టెస్ట్ చివరి బాల్ కు ప్రజ్ఞాన్ ఓజాను ఔట్ చేసి తన కెరీర్ ను ముగించాడు. ఇది మురళీధరన్ కు 800వ వికెట్!
Advertisement
మెక్ గ్రాత్ :
ఆస్ట్రేలియన్ స్పీడ్ స్టర్ మెక్ గ్రాత్ కూడా …..తన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆడగాడు జేమ్స్ అండర్సన్ ను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. ఈయన పేర మరో రికార్డ్ కూడా ఉంది….అన్ని ఫార్మాట్లలో తన కెరీర్ చివరి బాల్ కు వికెట్ సాధించాడు!
Advertisements
Advertisements