Advertisement
మనం తెలుసుకోవడానికి ఎన్నో విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటి గురించి చదివినా, తెలుసుకున్నా సరే మంచి అనుభూతి కలుగుతుంది. మన కళ్ళ ముందే ఉండి మనకు తెలియని ఎన్నో సాధారణ విషయాలు ఉన్నాయి. గడియారాల గురించి చాలా విషయాలు మనకు తెలియదు. ఏ గడియారం మీద చూసినా క్వార్తజ్ అనే పదం ఉంటుంది. అది ఎందుకు రాస్తారో కూడా తెలియదు.
Also Read:క్రికెట్ లో ఎల్బీడబ్ల్యూ నిభందనలు ఏంటీ…?
ఇక గడియారాల షాప్ లో గాని ఫోటోలలో గాని ఒక సమయం ఉంచుతారు. ఆ సమయం ఎందుకు పెడతారు అలా అనేది చాలా మందికి తెలియదు. ఫొటోలో ఉండే వాచీ టైము పది గంటల పది నిమిషాలు అని ఎందుకు పెడతారు అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఫోటోలో ఉండే గడియారంలో 10:10 గా ఉండడానికి గల కారణం 10:10 సమయం ‘V’ ఆకారం తో సూచిస్తుంది అని చెప్పాలి.
Advertisement
Advertisements
అంటే విజయంగా అలాగే స్మైలింగ్ ఫేస్ గా భావించి అలా పెట్టె అవకాశం ఉంది. ఇలా చేయడంతో అది కొనేవారికి, చూసేవారికి కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఇక మరో తెలియని విషయం ఏంటీ అంటే ఏ బ్రాండ్ వాచ్ లో అయినా దాని బ్రాండ్ పేరు ఎక్కువగా 12, 3, 6, 9 దగ్గరే ఉంటుంది అని చెప్పాలి. కాబట్టి వాచ్ ముళ్ళు ఈ సమయంలో ఉంటే వాటి బ్రాండ్ పేరు సరిగ్గా కనపడే అవకాశం ఉండదు కాబట్టి అలా ఉంచుతారు.
Advertisements
Also Read:క్రికెట్ లో రైట్ హ్యాండ్ బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఉండదా…?