Advertisement
ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అంతర్జాతీయ క్రీడాకారులు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారు. ముఖ్యంగా ఫుట్‌బాల్, గోల్ఫ్, బాక్సింగ్, రెజ్లింగ్ వంటి క్రీడాంశాలు ఉంటాయి. వీరిలో చాలామంది అత్యధిక పారితోషికాలు తీసుకుంటారు. ఇందులో మీకెక్కడా క్రికెట్ ప్రస్తవన రాదు. ఎందుకంటే క్రికెట్ ఆడే దేశాలు అంతర్జాతీయంగా 14లోపే కావడం. ఇదే సమయంలో ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరు అని తెలుసుకోవటానికి సగటు అభిమాని ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు. అందుకే, అలాంటి అభిమానుల కోసం ప్రపంచంలోని అత్యధికంగా ధనవంతులైన క్రికెటర్ల
జాబితా మీకోసం..!
2020 లో నికర విలువ, పారితోషికం, ఇతర ఆదాయాలను గణించి ఈ వివరాలు అందజేస్తున్నాం.
10. షేన్ వాట్సన్.
9. యువరాజ్ సింగ్.
Advertisements
8. జాక్వెస్ కాలిస్.
7. వీరేందర్ సెహ్వాగ్.
Advertisement
6. షేన్ వార్న్.
5. బ్రియాన్ లారా
4. రికీ పాంటింగ్
3. విరాట్ కోహ్లీ.
2. ఎంఎస్ ధోని
1. సచిన్ టెండూల్కర్.
Advertisements