Advertisement
ఇస్లామాబాద్ నుండి ఢిల్లీకి….. ఢిల్లీ నుండి ఇస్లామాబాద్ కి….. 23-Feb-2003 కు జరపబోయే దాడి గురించి ఉగ్రవాదులు మెయిల్స్ చేసుకుంటున్నారు ఇంటెలిజెన్స్ ద్వారా ఈ విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు। వారు ఇంటర్నెట్ సెంటర్స్ ను మార్చి మార్చి వాడుతున్నారు దానికి తోడు కొత్త కొత్త యూజర్ నేమ్స్
వారిపై పూర్తిగా నిఘా ఉంచిన పోలీసులకు ఒక విషయం అర్థం అయ్యింది ఢిల్లీ లో దాడికి ప్లానింగ్ జరిగిందని. ఇంత పెద్ద ఢిల్లీ లో ఎక్కడ? అనేదే వాళ్ళ డౌట్ వాళ్ళ మెయిల్స్ నుండి కోడ్ భాషలో రాసుకున్న ప్లేస్ లో వాళ్ళు దాడి చేస్తునట్టు తెలిసింది. ఆ కోడ్ ను డీకోడ్ చేయడం ఎలా ? సమయం దగ్గరికొచ్చింది పోలీస్ ఉన్నతాధికారులు ఆంతా కోడ్ ను డీకోడ్ చేసే పనిలో ఉన్నారు ఓ 23 ఏళ్ళ కుర్రాడు ఆ కోడ్ ను డీకోడ్ చేసి ఉగ్రదాడి నుండి ఢిల్లీ ని కాపాడాగలిగాడు
ఏంటా కోడ్…? ఎలా డీకోడ్ చేసాడు…?:
Advertisement
మ్యాచ్ ఆడే (దాడి చేసే) స్థలం ఫిక్స్ అయ్యింది కోడ్……. ఆటగాళ్లను గ్రౌండ్ ను చూసుకోమను , ప్రాక్టీస్ మొదలెట్టమను.!
Advertisements
ఈ కోడ్ నే డీకోడ్ చేసాడు 23 ఏళ్ళ వివేక్……
A,B,C,D…… లకు ఇలా కోడింగ్ ఇచ్చేసాడు.
Code చివర -7 అని ఉంది అంటే 7 అక్షరాలు వెనక్కి వెళ్ళాలి……ఈ టెబుల్ ప్రకారం మొదటి కోడ్ ను డీకోడ్ చేస్తే…
అలర్ట్ అయిన అధికారులు ఇండియా గేట్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు తమ ప్లాన్ పోలీసులకు అర్థమైందని తెలుసుకున్న ఉగ్రవాదులు తోకముడిచారు
Advertisements